Featured

19 August, 2019

it is testio on wev

JS: Show Text Letter By Letter

06 June, 2016

SMO-INTRODUCTION|ఎస్ యం ఓ పరిచయం

Typewriter

05 June, 2016

SEO-పరిచయం


 SEO IN TELUGU
మీరు గూగుల్ లాంటి సెర్చ్ ఇంజన్ లో ఏదైనా ప్రశ్న లేదా పదాన్ని లేదా వ్యక్తుల లేదా ఏదైనా సమాచారాన్ని గురించి వెతికినప్పుడు, మీకు మీరు వెతికిన సమాచారాన్ని గురించి , సంబందిత వెబ్ సైట్ ల యొక్క లిస్టు ప్రత్యక్షం అవుతుంది . మాములుగా యూజర్లు ప్రత్యక్షం ఐన లిస్టు లో మొదట కనిపించే వెబ్ సైట్ లకు మాత్రమె కనెక్ట్ అవుతారు. ఎందుకంటే వారు వెతికిన సమాచారం గురించి మొదట కనిపించిన వెబ్ సైట్ లో ఉంటుందని అనుకోవడం కారణం. ఉంటుంది కూడా. ఐతే ఇది ఎంత మాత్రం యాదృచ్చికం కాదు. మరి అది ఎలా సంభవించింది అని ఎప్పుడైనా ఆలోచించారా?
 అటు వంటి సమాచారం ఇతర వెబ్ సైట్ ల లభించినప్పటికీ మరి మీరు వెతికిన పదానికి సంబందించిన వెబ్ సైట్ లు మాత్రమె ఎందుకు గూగుల్ లాంటి సెర్చ్ ఇంజన్ ల లో ముందు ఎందుకు కనిపిస్తాయి? సెర్చ్ ఇంజన్ లు ఎందుకు వాటిని ముందు చూపించాఇ? ఎందుకంటే
శక్తివంతమైన వెబ్ మార్కెటింగ్ పద్ధతి ఎస్.ఈ.ఓ ద్వారా అది సాధ్య పడింది. "ఎస్ ఈ ఓ" అనే ఈ టెక్నిక్ మీ వెబ్ సైట్ ను గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్ లు వెతకడానికి,
వందలాది వెబ్ సైట్ ల లో  మీ వెబ్ సైట్ ముందు కనబడటానికి సహాయపడే ఓకే ఒక అద్భుతమైన పద్దతి.[యూసర్ ఎంచుకున్న టాపిక్ లో మీ వెబ్ సైట్ ముందు కనబడటానికి మాత్రమె ].
ఈ పద్దతి గూగుల్ ,యాహు ,బింగ్ లాంటి సెర్చ్ ఇంజిన్లద్వార ట్రాఫిక్ అనగా విజిటర్ లను మీ వెబ్ సైట్ కి కనెక్ట్ అయ్యే లాగా చేస్తుంది.
"సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజెషన్" అంటే సెర్చ్ ఇంజిన్ల నుండి మరింత ట్రాఫిక్ పొందడానికి ఒక సైట్ అనుమతించే పద్దతులను మరియు అభ్యాసాలు సేకరణ. అదే మీరు ఈ బ్లాగ్ ద్వారా నేర్చుకోబోతున్నారు.